puri jagannadh and chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నాడు. కుర్ర దర్శకులతోనే ఎక్కువగా తన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు మెగాస్టార్. ఈ క్రమంలోనే చాలా మంది డైరెక్టర్స్ ఆయన కోసం కథలు సిద్ధ
మెగాస్టార్ చిరంజీవి ( mega star chiranjeevi )తో సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ( puri jagannadh ) సినిమా చేస్తే చూడాలని అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఈ కాంబినేషన్ కలిసినట్టే కలిసి చాలాసార్లు దూరం అయిపోయింది. నిజాన�