ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బల్దియా అధికారులు పకడ్బందీ కార్యాచరణ అమలుచేశారు. కమిషనర్ వెల్దండి సమ్మయ్య పర్యవేక్షణలోని మెప్మా, మున్సిపల్ అధికారులను వార్డుల వారీగా ప్రత్యేక �
న్యూఢిల్లీ: నౌకాదళ నౌకలను క్షిపణుల దాడులను నుంచి రక్షించేందుకు అవసరమైన అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీని రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ డెవలప్ చేసింది. డీఆర్డీవో ఈ విషయాన్ని ఇవాళ వెల్ల�