Ring of Fire | ఈ నెల 14న ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్ ఆఫ్ ఫైర్' (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్నది.
భూమిపై ఉన్న మనం రోజుకు ఒక సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూస్తాం. మరి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్( ISS )లోని ఆస్ట్రోనాట్లు ఇలా రోజుకు ఎన్ని సూర్యోదయాలు, సూర్యా�