గురువారం రాష్ట్రపతి భవన్‌లోని రెండు హాళ్ల పేర్లను మార్చారు. దర్బార్ హాల్‌ను ‘గణతంత్ర మండపం’గా, అశోక హాల్‌ను ‘అశోక మండపం’గా నామకరణం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ తెలిపింది.
Rashtrapati Bhavan | రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan)లోని ముఖ్యమైన రెండు హాళ్ల పేర్లు మారాయి. పలు ముఖ్యమైన కార్యక్రమాలకు వేదికగా ఉన్న ‘దర్బార్ హాల్’ (Durbar Hall), ‘అశోక్ హాల్’ (Ashok hall) పేర్లను కేంద్రం మార్చింది.