Suicide | వారిద్దరికీ వేరొకరితో పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలున్నారు. కాని వివాహేతర సంబంధం పెట్టుకుని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణ పేట జిల్లాలో కలకలం రేపింది.
ఓ డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తిత్వం ద్వారా రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ అరుణ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.