Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, గుజరాత్ కాంగ్రెస్ మాజీ చీఫ్ అర్జున్ మోధ్వాడియా మంగళవారం కాషాయ పార్టీలో చేరారు.
Arjun Modhwadia : లోక్సభ ఎన్నికలకు ముందు గుజరాత్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, పోర్బందర్ ఎమ్మెల్యే అర్జున్ మోద్వాదియా ఆ పార్టీకి రాజీనామా చేశారు.