యాదాద్రి | రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆర్జిత సేవలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. గత నెల 25న యాదాద్రి దేవస్థానంలో
తిరుమలలో ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలకు టీటీడీ అనుమతించింది. ఆర్జిత సేవలో పాల్గొనాలకునే భక్తులు విధిగా కొవిడ్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.