BRS | ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నదని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు.
గతంలో పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధుల కొరత వెంటాడేది. ఆస్తి, నల్లా, ఇంటి పన్ను ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అప్పుడో, ఇప్పుడో వచ్చే ఆర్థిక సంఘం నిధులతో ప్రగతి పనులు చేపట్టేవారు.