అన్నార్తులకు రెండు పూటలా భోజనం గ్రేటర్ వ్యాప్తంగా 250 కేంద్రాలు.. రోజూ 60 వేల మందికి ఉచిత భోజనాలు రుచి, శుచితో సమతుల పోషకాహారం లాక్డౌన్ వేళ ఆకలి తీరుస్తున్న ‘అన్నపూర్ణ’ సర్కారుకు చేతులెత్తి మొక్కుతున్న అ
సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): అన్నపూర్ణ భోజనాన్ని ఇక ప్రభుత్వం ఉచితంగా అందించనున్నది. కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో హైదరాబాద్లోని నిరాశ్రయులు, చ�