కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ (Anjankumar Yadav) చేసిన అనుచిత వ్యాఖ్యలపైబీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబర్‌పేట తిలక్ నగర్ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశార�
రాహుల్‌గాంధీ చెప్పారు కాబట్టే కులగణన జరిగిందని, లేకుంటే రెడ్డి వర్గీయులు సర్వే ఎప్పుడు కానిస్తుండే అని మాజీ ఎంపీ, పీసీసీ వరింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్‌యాదవ్ సం చలన వ్యాఖ్యలు చేశారు.