అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం 1665 గాల్లో ఉండగా, దానిలోని ఓ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఈ నెల 25 ఉదయం లాస్ వెగాస్‌లోని హారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం బయలుదేరింది.
Emergency Landing | అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలోని (American Airlines Flight) ప్రయాణికులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ మహిళా ప్రయాణికురాలి తలలో పాకుతున్న పేలు (Lice In Womans Hair) విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేసేలా చేశాయి.