డెహ్రాడూన్: ఒక అంబులెన్స్ డ్రైవర్ పెండ్లి ఊరేగింపులో డాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి బాగా పెరిగింది. �
కరోనా రోగి | పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన అంబులెన్స్ డ్రైవర్ కూడా ఈ నిబంధన పట్ల నిర్లక్ష్యం వహించాడు. ఓ రోగితో వెళ్తున్న అంబులెన్స్‌ను ఓ చెరుకు