Ambajipeta Marriage Band | ‘కలర్ ఫోటో’ (Colour Photo) ఫేమ్ సుహాస్ (Actor Suhas) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band) ఒకటి. దుశ్యంత్ కటికినేని (Dushyanth Katikaneni) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.