రిత్ర ప్రతీకారం తీర్చుకున్నది. అవమానించి, వెళ్లగొట్టిన చోటే వెలుగు దివ్వె ప్రకాశించింది. తెలంగాణ అమరవీరులను నిత్యం స్మరించుకొనేలా అమరుల స్మారక కేంద్రం నిత్యకాంతిపుంజమై వెలిసింది. అవును! ఉద్యమ ప్రారంభం
‘అమరుల త్యాగాలు నిత్యం మనకు స్ఫురణకు వచ్చేలా, ఎంతమంది త్యాగాలతో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, మనం ఎంత జాగ్రత్తతో దీనిని ముందుకు తీసుకుపోవాలో సీఎంలు, సీఎస్‌లు, మంత్రులందరికీ తెలియజెప్పేలా అమర జ్యోతికి రూప