OTT | వెండితెర మీద రాణిస్తున్న నాయికలు వెబ్‌సిరీస్‌లలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా వంటి తారలు వెబ్‌సిరీస్‌లతో సత్తాచాటారు.
పిట్టకథలు సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది మలయాళ భామ అమలాపాల్. ఈ బ్యూటీ నటించిన పాత్రకు మంచి ప్రశంసలు అందుకుంది. రాబోయే కాలంలో తనకు అలాంటి మరిన్ని బోల్డ్ కథాంశాల్లో నటించే ఛ