Ali Larijani | ఇరాన్ (Iran) కీలక వ్యూహకర్త, అగ్రశ్రేణి నాయకుడు అలీ లారిజానీ (Ali Larijani) తన బిడ్డింటికి పోవడమే అతని పాలిట శాపమైంది. అప్పటికే అతడిని టార్గెట్ చేసి నిఘా పెట్టిన ఇజ్రాయెల్ (Israel) అదే అదనుగా హతమార్చింది. టెహ్రాన్ (Te
Ali Larijani : ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో లారిజాని మరణించాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వారసుడు ఎవరన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. కొత్త సుప్రీం లీడర్ ఎంపికను దాదాపు ఖరారు చేసిన ఇరాన్.. ఆయన పేరును మాత్రం బహిర్గతం చేయలేదు.
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం రోజురోజుకూ పెరుగుతున్నది. ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ తన దేశం మనుగడ కోసం సిద్ధమవుతున్నారు.