రోడ్డుపై బారులు తీరిన వాహనాల మధ్య ఇరుక్కుపోకుండా.. వాటి మీదుగా ఎగురుతూ వెళితే ఎలా ఉంటుంది? అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్ ‘మాడల్ జీరో’ కార్ దీన్ని నిజం చేయనుం�
నగరాల్లో ట్రాఫిక్ సమస్యలతో విసిగిపోయారా? చందమామ కథల్లో చదివినట్టు రెక్కల గుర్రం ఉంటే ఎంచక్కా గాల్లో ఎగురుకుంటూ గమ్యస్థానానికి చేరుకోవచ్చని అనుకుంటున్నారా? అయితే మీ కల త్వరలో నిజం కాబోతున్నది. ఎగిరే క�