liquor price | రేవంత్రెడ్డి ప్రభుత్వం మరోసారి మద్యం ధరలు పెంచేందుకు సిద్ధమైంది. ఆంధ్రాలో చంద్రబాబునాయుడు అమల్లోకి తెచ్చిన 150 ఎంఎల్, 200 ఎంఎల్ మద్యం సీసాలను తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.
Liquor Price | తెలంగాణలో మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్! రాష్ట్రంలో లిక్కర్ ధరలను భారీగా పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెలలోనే పెంపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.