Victory Venkatesh | వెంకటేష్ (Victory Venkatesh) కథానాయకుడిగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) చిత్రం అరుదైన రికార్డును నమోదు చేసింది.
Victory Venkatesh | వెంకటేష్ (Victory Venkatesh) కథానాయకుడిగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.150 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం తాజాగా రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్�