సొంత కృత్రిమ మేధ(ఏఐ) మాడల్ అభివృద్ధికి భారత్ చేరువలో ఉన్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. భువనేశ్వర్లో ‘ఉత్కర్ష్ ఒడిశా’ సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు.
రానున్న 30 ఏండ్లలో కృత్రిమ మేధ(ఏఐ) కారణంగా మానవ మనుగడకు ముప్పు ఏర్పడ వచ్చని ఏఐకి గాడ్ ఫాదర్గా పిలుచుకునే బ్రిటిష్-కెనడియన్ కంప్యూటర్ సైంటిస్టు ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు.