కవాడిగూడ : తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన న్యాయవాదులను సీఎం కేసీఆర్ గుర్తించి వారికి బీసీ కమిషన్ సభ్యులుగా నియమించడం అభినందనీయమని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ
కవాడిగూడ, ఆగస్టు 24: ఉద్యమంలో పనిచేసిన న్యాయవాదులకు సీఎం కేసీఆర్ న్యాయం చేశారని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సీహెచ్ ఉపేంద్ర, �