జీహెచ్ఎంసీపై ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కన్నేశారు. సంస్థకు సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్వోబీ)లను గద్దల్లా తన్నుకుపోయేందుకు సిద్ధ్దమయ్యారు. ప్రకటనల రూపంలో రూ. కోట్ల ఆదాయాన్ని అందించే బంగారు బ
జీహెచ్ఎంసీకి ఆదాయ వనరుల్లో అడ్వర్టయిజ్మెంట్ (ప్రకటన విభాగం) ప్రత్యేకం. ఏటా రూ.80 కోట్ల పైన రావాల్సిన చోట.. కేవలం రూ. 20 కోట్లు దాటడం లేదు. ఏజెన్సీల కొమ్ముకాస్తూ కొందరు అధికారులు బల్దియా ఖజానాకు గండి కొడుతు�