Actress Kasturi | తమిళ సీనియర్ నటి కస్తూరిపై చెన్నైలో కేసు నమోదు అయ్యింది. తమిళనాడు బీజేపీ కార్యకర్త అయిన కస్తూరి తెలుగు ప్రజల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Actress Kasturi | తమిళ సీనియర్ నటి కస్తూరి తెలుగు ప్రజల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో తాజాగా క్లారిటీ ఇచ్చింది కస్తూరి.