Labor codes | కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
చిన్నారుల్లో పోలియో వ్యాధి నివారణకు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆదివా రం పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కేం ద్రాలను ప్రారంభించార�
అచ్చంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ త్వరలో పర్యటించనున్నారని విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. బుధవా రం మన్ననూర్ గ్రామంలో నిర్వహించిన ముఖ్య కా ర్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అచ్చంపేట, అమ్�