Wrestling competitions | రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ పోటీలకు మండలంలోని అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని చౌళ్ల హర్షిత ఎంపికైనట్లు వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు ఏ సాంబమూర్తి తెలిపారు.
తాండూర్ సెప్టెంబర్ 19 : రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఎ. రాజ్ కుమార్ (Raj Kumar) ఎంపికయ్యాడు. అతడిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.ఉమాదేవి, ఉపాధ్యాయులు అభినందించారు.