Bank Employee : బీహార్లో మిస్సైన బ్యాంకు ఉద్యోగి మృతదేహం ఓ బావిలో దొరికింది. నీళ్లు లేని బావిలో అతను పడ్డాడు. అతని స్కూటర్ కూడా ఆ బావిలోనే ఉంది. పాట్నా కంకర్బాగ్లోని ఐసీఐసీఐ బ్యాంకులో వరుణ్ బ్రాంచ్ మేనే�
Abhishek Varun | అభిషేక్ వరుణ్ (Abhisheik Varun) అనే వ్యక్తి గత ఆదివారం తన కుటుంబంతో కలిసి ఓ ఫంక్షన్కు వెళ్లాడు. భోజనాలు పూర్తయిన తర్వాత తన భార్యాపిల్లలను క్యాబ్లో ఎక్కించి, తాను వెనుకాలే బైక్పై వస్తానని చెప్పాడు. కానీ అ�