Kate Middleton | బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (Princess of Wales) కేట్ మిడిల్టన్ (Kate Middleton) మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు.
Kate Middleton | బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (Princess of Wales) కేట్ మిడిల్టన్ (Kate Middleton) గత కొన్ని రోజులుగా బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. దీంతో ఆమె గురించి గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వస్తున�