నేను ఇంటిలో నుంచి బయటకి వచ్చి అలా వీధిలోకి వెళ్లాను. చుట్టూరా కలియజూశాను. పదేండ్లకు, ఇప్పటికీ పెద్ద మార్పు ఏమీ లేదు. ట్రాఫిక్ మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది.
బెంగుళూరు : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ ఆకార్ పటేల్‌ను .. ఇవాళ బెంగుళూరు విమానాశ్రయంలో అడ్డుకున్నారు. సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసిందని, అందుకే తనను అడ్డుకుంటున్నట్లు ఇమ్మిగ్రేషన్ అధ�