హైదరాబాద్ : నెలకు 20వేల ఉచిత తాగునీటి పథకం అమలు, పురోగతిపై గురువారం జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో ఉచిత తాగునీటి పథకానికి అర్హులైన వినియోగదారుల నీటి మీటర్ల
నెలాఖరులోపు బిగింపు తప్పనిసరి ఆధార్ లింకు కోసం సెక్షన్కో బయోమెట్రిక్ పరికరం మీసేవ కేంద్రాల్లోనూ అనుసంధానం ప్రతి సెక్షన్ కార్యాలయంలో బయోమెట్రిక్ యంత్రం జల మండలి ఎండీ దానకిశోర్ సిటీ�