సిమ్లా: పర్యాటకులు మాస్క్లు ధరించకపోతే రూ.5,000 జరిమానా లేదా 8 రోజులు జైలు శిక్ష విధిస్తామని హిమాచల్ ప్రదేశ్లోని మనాలి అధికారులు హెచ్చరించారు. గత వారం రోజుల్లో 300కుపైగా చలానాలు విధించి జరిమానా కింద రూ.3 లక్
నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5వేల జరిమానా.. 8 రోజుల జైలు | కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులపై రూ.5వేల జరిమానాతో పాటు ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించనున్నట్లు మనాలి పరిపాలన