75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (75th Cannes Film Festival)లో భారత చలన చిత్ర పరిశ్రమ నుంచి స్టార్ సెలబ్రిటీలు దీపికా పదుకొనే (Deepika Padukone), పూజాహెగ్డే (Pooja Hegde), తమన్నా భాటియా (Tamannah), ఊర్వశి రౌటేలా సెలబ్రిటీలు సందడి చేశారు.
ఈ సారి 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియా నుంచి హాజరైన వారిలో స్వరమాంత్రికుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman)స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. రెడ్ కార్పెట్ వాక్ చేసి సందడి చేశాడు మ్య�