రెండే రెండు గంటల్లో బ్రిడ్జి కట్టేస్తే.. అదీ మనిషి అవసరం లేకుండానే పనంతా మెషీన్ పూర్తి చేస్తే.. అది సాధ్యమేనా! అన్న ఆలోచనలో పడిపోయారా? దేశీయ నిర్మాణరంగంలోనే కొత్త చరిత్రను లిఖిస్తూ ప్రొటోటైప్ 3డీ బ్రిడ్�
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో 3డీ ప్రింటింగ్ ఒకటని, దీనికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు.