కలెక్టర్ పాటిల్ | జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
నల్లగొండ : రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ �