పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్
ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ | పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.

సూర్యాపేట : పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మునగాల మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతన ఆహారభద్రత కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అర్హులందరికీ ఆహార భద్రత కార్డులను అందిస్తామన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం దేశానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరి అండదండలు ఎల్లవేళలా ఉండాలన్నారు.
అదేవిధంగా వివిధ అనారోగ్య కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన పది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 2,50,000 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి విజయలక్ష్మి, ఆర్డీవో కిషోర్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి ,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సుంకర అజయ్ కుమార్, జెడ్పీటీసీ నల్లపాటి ప్రమీల, ఎంపీపీ బిందు నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తోగారు రమేష్, పీఏసీఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లింగారెడ్డి, ఎమ్మార్వో కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
నాందేవ్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

