HuzurNagar: అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్నగర్: నియోజవర్గంలో జరుగుతున్న, జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 7 మండలాలకు, రెండు మున్సిపాలిటీలకు నూతనంగా ఎంపికైన మండల, పట్టణ అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 15వేల గులాబీ సైన్యం తయారైందన్నారు. ఎంపికైన వారంతా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. అనంతరం హుజూర్నగర్ పట్టణ అధ్యక్షురాలిగా దొంతిరెడ్డి పద్మకు నియామకపత్రాన్ని అందజేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మ న్ గెల్లి అర్చన, వైస్‌చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు చిట్యాల అమర్నాథరెడ్డి, అమర్, దొంతగాని శ్రీనివాస్, ముడెం గోపిరెడ్డి, నబీ, శ్రీలత, 7మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల, పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

