Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
Paddy crops | ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాకాలోనే పంటలు ఎండిపోయిన దృశ్యాలు అన్నదాతల పరిస్థితిని కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లక్కవరం గ్రామంలో నీళ్లు లేక పొట్ట దశలో ఉన్న పంటలు ఎండిపోయాయి.
Paddy Crops | కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఓ వైపు వర్షాలు లేక, మరోవైపు కరెంట్ కోతలతో రైతులు ఉక్కిరి బిక్కిరవుతున్నారని తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఒకవైపు సాగునీరందక, మరోవైపు కరెంట్ లేకపోవడంతో కండ్ల ముందే వేసిన పంట ఎండిపోయే పరిస్థితి రావడంతో రైతులు దిక్కులేక భారీగా ఖర్చు పెట్టి జనరేటర్ల సాయంతో పొలాలు తడుపుకుంటున్న దృశ్యాలు తెలంగాణ రైతన్నల పరిస్థితి ఎలా ఉందో క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. తాజాగా స్వయంగా రాష్ట్ర
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాకాలోనే పంటలు ఎండిపోయిన దృశ్యాలు అన్నదాతల పరిస్థితిని కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లక్కవరం గ్రామంలో నీళ్లు లేక పొట్ట దశలో ఉన్న పంటలు ఎండిపోయాయి. ఆరుగాలం శ్రమించి వేసుకున్న పంట చేను కండ్ల ముందే బీటలు వారి ఎండిపోయి కనిపిస్తుండటంతో రైతులుకన్నీరుమున్నీరవుతున్నారు .
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో ఎండిపోయిన పంటలు
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లక్కవరం గ్రామంలో నీళ్లు లేక పొట్ట దశలో ఉన్న పంటలు ఎండిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు https://t.co/ZH90ymE4l6
— Telugu Scribe (@TeluguScribe) October 21, 2026
Read Also :
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ప్రమాదాలు జరిగిన పట్టించుకోరా..? రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలంటూ ధర్నా
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
Telangana RTC Union Elections | తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ ఘన విజయం
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

