అరటి పండుతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా పెరుగుతుందా?
Beauty Benefits of Banana | అరటిపండ్లలోని పోషకాలు ఆరోగ్యంతోపాటు అందాన్నీ ఇస్తాయి. అరటిపండ్లతో ఇంట్లోనే పార్లర్ తరహా ఫేస్ప్యాక్ తయారుచేసుకుని ధగధగా మెరిసిపోవచ్చు. బాగా పండిన అరటి గుజ్జులో తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పూసుకుని, పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే.. ముఖంమీది ముడతలు, మచ్చలు పోవడంతోపాటు చర్మం కాంతిమంతం అవుతుంది.
అరటిపండు గుజ్జు, బియ్యపుపిండి కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖంమీది జిడ్డు పోవడంతోపాటు చర్మం మృదువుగా తయారవుతుంది. పొడిబారిన చర్మం ఉన్నవారు అరటిపండు గుజ్జులో కొబ్బరినూనె, తేనె కలిపి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అరటిపండులోని పొటాషియం, విటమిన్-ఇ,బి1,బి,సి చర్మాన్ని మెరిపిస్తాయి.
Read More :
“అరటిపండు తింటే బరువు తగ్గుతారా?..పెరుగుతారా?”
“అరటిపండ్లు ఎక్కువగా తింటే ఏమవుతుంది..? రోజులో ఎన్ని తినొచ్చు..?”
Health tips : వ్యాయామానికి ముందు ఈ ఆహారం మేలు!”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

