Health tips : వ్యాయామానికి ముందు ఈ ఆహారం మేలు!

ఆరోగ్యంతో పాటు తీరైన ఫిజిక్ను సొంతం చేసుకునేందుకు మనలో చాలామంది రోజూ వ్యాయామం చేస్తుంటారు. పలు రకాల వర్కవుట్లు, ఆహారాలతో తీరైన దేహాన్ని తీర్చిదిద్దుకునేందుకు కసరత్తులు సాగిస్తుంటారు. వ్యాయామానికి తోడు సరైన ఆహారం తీసుకుంటేనే లక్ష్యాలు చేరుకోగలం. పోస్ట్ వర్కవుట్ డైట్ ప్లాన్లో భాగంగా నిర్ధిష్ట ఆహార పదార్ధాలు శరీరానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

క్యాలరీలు కరిగించడంతో పాటు ఎక్కవసేపు వ్యాయామం చేసే శక్తిని అందించే పోషకాలు కలిగిన ఆహార పదార్ధాలను వ్యాయామానికి ముందు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఈ, ప్రొటీన్, ఆరోగ్యకర కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం వ్యాయామానికి గంట ముందుగా తీసుకోవాలి. పోస్ట్ వర్కవుట్లో భాగంగా బ్లాక్ కాఫీ, అరటిపండ్లు, బాదం, ఓట్స్, పెరుగు వంటి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చూడండి
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Banana
- health tips
- workouts
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

