అరటిపండు అంటే ఇష్టముండని వారుండరు.. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకూ అందరూ ఇష్టంగా తింటారు. ఈ పండు ఏడాది పొడువునా దొరుకుతుంది. మార్కెట్లో విరివిగా లభిస్తాయి. అరటి పండు తియ్యని రుచి కలిగి ఉండడమేకాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, రోజులో ఎన్ని అరటిపండ్లు తినొచ్చు..? ఎక్కువ తింటే ఏమన్నా అవుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలామందిని వేధిస్తూ ఉంటాయి. మరి అరటిపండుతో ఆరోగ్య రహస్యం తెలుసుకోవాలని ఉందా? ఈ వీడియో తప్పక చూడండి..