వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదుల చేస్తున్నది. రానున్న రోజుల్లో అన్ని రకాల ఉద్యోగాల భర్తీ కార్యక్రమం ముమ్మరంగా జరుగనున్నది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎలాగైన ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో చదువుతున్నారు. వీరి కృషికి తోడుగా గత ఉద్యమాలు, తెలంగాణ ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక కథనాలను అందిస్తున్నాం.
ఇక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ఆ కథనం చూడొచ్చు.