వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ పరీక్షల్లో మంచి మార్కులు స్కోర్ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికవడం ప్రతీ ఒక్క అభ్యర్థికి కత్తి మీది సామే. వివిధ పోటీ పరీక్షల్లో తెలంగాణకు సంబంధించి పలు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున.. అభ్యర్థుల కోసం ‘gentlemen’s agreement’ అనే కథనం అందిస్తున్నాం.
ఇక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా కథనం చూడొచ్చు.