Wrestling In Bullet Train | బుల్లెట్ ట్రైన్లో రెజ్లర్ల పిడిగుద్దులు.. వీడియో చూసి తీరాల్సిందే
Wrestling In Bullet Train : రెజ్లింగ్ పోటీ(Wrestling Matches)ల్లో మల్లయోధులు హోరాహోరీగా తలపడుతుంటారు. రింగ్‌లో ప్రత్యర్థిపై పిడిగుద్దులతో విరుచుకుపడుతుంటారు. అయితే.. చాలావరకు రెజ్లింగ్ మ్యాచ్‌లను ఇండోర్ స్టేడియం(Indoor Stadium)లోనే నిర్వహిస్తారు. కానీ, జపాన్‌లో మాత్రం...
Wrestling In Bullet Train : రెజ్లింగ్ పోటీ(Wrestling Matches)ల్లో మల్లయోధులు హోరాహోరీగా తలపడుతుంటారు. రింగ్‌లో ప్రత్యర్థిపై పిడిగుద్దులతో విరుచుకుపడుతుంటారు. అయితే.. చాలావరకు రెజ్లింగ్ మ్యాచ్‌లను ఇండోర్ స్టేడియం(Indoor Stadium)లోనే నిర్వహిస్తారు. కానీ, జపాన్‌లో మాత్రం వెరైటీగా వేగంగా దూసుకెళ్తున్న రైలులో ఈ పోటీలు పెట్టారు. టోక్యోలోని ఒక సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్(Super Fast Bullet Train)లో సెప్టెంబర్ 18 సోమవారం ఇద్దరు మల్లయోధులు తలపడ్డారు.
టోక్యోకు చెందిన డీడీటి ప్రో- రెజ్లింగ్(DDT Pro-Wrestling) సంస్థ ఈ పోటీని నిర్వహించింది. అందుకోసం ఏకంగా ఒక కోచ్ మొత్తాన్ని ఈ సంస్థ అద్దెకు తీసుకుంది. బుల్లెట్ ట్రైన్లో మినోరు సుజికీ(Minoru Suzuki), సన్షీరో టకాగీ(Sanshiro Takagi) అనే రెజ్లర్లు నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డారు. గంటకు 285 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఆ రైలులో వీళ్లిద్దరూ ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు.
బుల్లెట్ ట్రైన్లో రెజ్లింగ్ పోటీ
వాళ్ల ఫైట్ చూసిన ప్రయాణికులు మొదట్లో కంగారు పడ్డారు. ఆ తర్వాత తేరుకొని మస్త్ ఎంజాయ్ చేశారు. కొందరైతే ఫోన్లో వీడియో తీస్తూ మురిసిపోయారు. జపాన్‌లో మల్లయోధులు, సుమో(Sumo)ల ఫైట్ చాలా ఫేమస్. అందుకని రెజ్లింగ్ నిర్వాహకులు వివిధ చోట్ల ఈ పోటీలు పెడుతుంటారు. ఇంతకు ముందు కూడా ఈ సంస్థ ఒక బుక్‌స్టోర్‌లో రెజ్లింగ్ పోటీని నిర్వహించి వార్తల్లో నిలిచింది.
ఇవి కూడా చదవండి
Yuvraj Singh | ఆరు సిక్సర్ల ఫీట్‌కు 16 ఏళ్లు.. స్పెషల్ వీడియో షేర్ చేసిన యువరాజ్ సింగ్
Suryakumar Yadav | కంగారులతో వన్డే సిరీస్.. గోల్డెన్ డక్ సూర్యకు అగ్నిపరీక్షే..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

