జైపూర్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్(పీహెచ్ఎల్)లో తెలుగు టాలన్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. రెండు మ్యాచ్ల్లో ఓటమి అనంతరం బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో టాలన్స్ 28-24తో రాజస్థాన్ పాట్రియాట్స్పై అద్భుత విజయం సాధించింది.
లీగ్లో టాలన్స్కు ఇది మూడో గెలుపు.