Virat Kohli | గత పదేండ్లలో తొలిసారిగా.. 22వ ర్యాంక్‌కు విరాట్ కోహ్లీ
రన్మిషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్(బ్యాటింగ్)లో మరింత దిగజారాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి 93 పరుగులే చేసిన విరాట్.. ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 8 స్థానాలు దిగజారి 22వ స్థానానికి పడిపోయాడు.
Virat Kohli | దుబాయ్: రన్మిషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్(బ్యాటింగ్)లో మరింత దిగజారాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి 93 పరుగులే చేసిన విరాట్.. ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 8 స్థానాలు దిగజారి 22వ స్థానానికి పడిపోయాడు. 2014 ఇంగ్లండ్ సిరీస్ వైఫల్యం తర్వాత (నాడు 24వ స్థానం) కోహ్లీ ర్యాంకు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రథమం.
టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ కూడా 2 స్థానాలు దిగజారి 26వ స్థానంలో ఉన్నాడు. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ 5 స్థానాలు మెరుగుపరుచుకుని 6వ స్థానంలో నిలిచి మరోసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో జో రూట్, కేన్ విలియమ్సన్ తొలి రెండు ర్యాంక్‌ల్లో ఉండగా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఒక ర్యాంక్ దిగజారి 4వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. బౌలర్ల జాబితాలో రబాడా అగ్రస్థానంలో కొనసాగుతుండగా హెజిల్వుడ్, బుమ్రా, కమిన్స్, అశ్విన్, జడేజా టాప్-6లో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
Delimitation | మోదీ సర్కార్‌లో కొత్త ఆశలు.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) మద్దతు!
Nizamia Tibbi | శతాబ్దాల ఘనత ఢిల్లీకి వినపడలే.. అత్యంత పురాతన మెడికల్ కాలేజీ హైదరాబాద్‌లో.. అయినా గుర్తింపునకు నోచుకోలే!
Telangana | తెలంగాణలో కొత్త రాజకీయం.. 27కు పెరుగనున్న మంత్రులు.. మహిళలకు 9లోక్‌సభ, 60 అసెంబ్లీ సీట్లు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

