రసవత్తరంగా నార్త్-వెస్ట్ పోరు
దులీప్ ట్రోఫీలో వెస్ట్, నార్త్ జోన్ మధ్య జరుగుతున్న రెండో క్వార్టర్స్ పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. విజయం ఇరుజట్ల మధ్య దోబూచులాడుతున్న వేళ.. గెలుపునకు వెస్ట్‌జోన్‌కు 67 పరుగులు అవసరమవగా నార్త్‌కు 3 వికెట్లు కావాలి. ఈ నేపథ్యంలో ఆట ఆఖరి రోజైన బుధవారం ఎవరిని విజయం వరిస్తుందనేది ఆసక్తికరం.
- ఈస్ట్‌జోన్ భారీ విజయం
బెంగళూరు: దులీప్ ట్రోఫీలో వెస్ట్, నార్త్ జోన్ మధ్య జరుగుతున్న రెండో క్వార్టర్స్ పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. విజయం ఇరుజట్ల మధ్య దోబూచులాడుతున్న వేళ.. గెలుపునకు వెస్ట్‌జోన్‌కు 67 పరుగులు అవసరమవగా నార్త్‌కు 3 వికెట్లు కావాలి. ఈ నేపథ్యంలో ఆట ఆఖరి రోజైన బుధవారం ఎవరిని విజయం వరిస్తుందనేది ఆసక్తికరం.
మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 107/4తో ఆట ఆరంభించిన నార్త్.. 222 రన్స్‌కు ఆలౌటై ప్రత్యర్థి ఎదుట 287 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఛేదనలో రుతురాజ్ గైక్వాడ్ సేన ఆట ముగిసే సమయానికి 220/7తో నిలిచింది. ముషీర్ ఖాన్ (96), రుతురాజ్ (66) రాణించారు. ఉర్విల్ పటేల్ (17 బ్యాటింగ్), తనుష్ కొటియాన్, శార్దూల్ ఠాకూర్ ఉండటంతో విజయంపై వెస్ట్ భరోసాగా ఉంది. ఇక నార్త్ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్ ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సెమీస్‌కు చేరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

