క్వార్టర్స్‌కు అంకుశ్
భారత బాక్సర్లు అంకుశ్, సచిన్ సివాచ్, సాక్షి చౌదరి కామన్వెల్త్ గేమ్స్‌లో క్వార్టర్స్ చేరారు. సోమవారం జరిగిన పురుషుల 60 కిలోల విభాగం ప్రిక్వార్టర్స్‌లో సచిన్ 4-1తో విలియమ్ హ్యువిట్ (ఇంగ్లండ్)ను ఓడించాడు.
గ్లాస్గో : భారత బాక్సర్లు అంకుశ్, సచిన్ సివాచ్, సాక్షి చౌదరి కామన్వెల్త్ గేమ్స్‌లో క్వార్టర్స్ చేరారు. సోమవారం జరిగిన పురుషుల 60 కిలోల విభాగం ప్రిక్వార్టర్స్‌లో సచిన్ 4-1తో విలియమ్ హ్యువిట్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. ఏకపక్షంగా సాగిన 80 కేజీల పోరులో అంకుశ్.. 5-0తో జన్ జాలన్ (అంటిగ్వా అండ్ బార్బుడా)ను చిత్తుచేశాడు.
మహిళల 51 కిలోల ప్రిక్వార్టర్స్‌లో సాక్షి చౌదరి 5-0తో లెథబొ మొడుకనెలె (బోట్స్వానా)పై అలవోక విజయంతో క్వార్టర్స్‌లో ప్రవేశించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

