శాన్వి మరో డబుల్ ధమాకా
తెలంగాణ యువ షట్లర్ నిమ్మ శాన్వి రెడ్డి అద్భుత ఆటతో సత్తా చాటుతోంది. జాతీయ స్థాయిలో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పాట్నాలో జరిగిన జాతీయ సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శాన్వి అండర్-13 గర్ల్స్ సింగిల్స్, డబుల్స్‌లో చాంపియన్‌గా నిలిచి మరోసారి డబుల్ ధమాకా మోగించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ షట్లర్ నిమ్మ శాన్వి రెడ్డి అద్భుత ఆటతో సత్తా చాటుతోంది. జాతీయ స్థాయిలో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పాట్నాలో జరిగిన జాతీయ సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శాన్వి అండర్-13 గర్ల్స్ సింగిల్స్, డబుల్స్‌లో చాంపియన్‌గా నిలిచి మరోసారి డబుల్ ధమాకా మోగించింది.
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ శాన్వి 15-11, 15-2తో వరుస గేమ్స్‌లో రాష్ర్టానికే చెందిన కోరుకొండ ల్యోషాను ఓడించింది. డబుల్స్‌లో ల్యోషాతో జతకట్టిన శాన్వి తుదిపోరులో 15-8, 11-15, 15-17తో 8వ సీడ్ మాన్విత చౌదరి (ఏపీ)-సుమయా షరీఫ్ (కర్ణాటక) ద్వయంపై విజయం సాధించింది. ప్రస్తుతం భారత అండర్-13 నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న శాన్వి ఇటీవల గోవా, కోల్‌కతాలో జరిగిన నేషనల్ ర్యాంకింగ్స్ టోర్నీల్లోనూ సింగిల్స్, డబుల్స్ విజేతగా నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

