సీఎస్కేకు ఫ్లెమింగ్ వీడ్కోలు.. రెండు దశాబ్దాల బంధానికి తెర
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన ఆ టీమ్ హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 18 ఏండ్లుగా చెన్నైకి హెడ్‌కోచ్‌గా సేవలందిస్తున్న ఈ న్యూజిలాండ్ మాజీ సారథి.. 2008 సీజన్లో ప్లేయర్‌గా చేరాడు.
చెన్నై : ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన ఆ టీమ్ హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 18 ఏండ్లుగా చెన్నైకి హెడ్‌కోచ్‌గా సేవలందిస్తున్న ఈ న్యూజిలాండ్ మాజీ సారథి.. 2008 సీజన్లో ప్లేయర్‌గా చేరాడు.
ఆ మరుసటి సీజన్ నుంచి ఈ ఏడాది మేలో ముగిసిన 2026 ఎడిషన్ దాకా నిరాటంకంగా ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. ఫ్లెమింగ్ హయాంలో సీఎస్కే.. ఐపీఎల్లో పదిసార్లు ఫైనల్స్ ఆడి ఐదు టైటిళ్లు గెలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

