శ్రీనిధి బోణీ
ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ (ఐఎఫ్ఎల్) 2026-27 సీజన్‌ను శ్రీనిధి డక్కన్ ఎఫ్‌సీ విజయంతో ఆరంభించింది.
జైపూర్: ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ (ఐఎఫ్ఎల్) 2026-27 సీజన్‌ను శ్రీనిధి డక్కన్ ఎఫ్‌సీ విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన తమ తొలి పోరులో శ్రీనిధి.. 1-0తో రాజస్థాన్ యునైటైడ్పై గెలిచింది. ఆ జట్టు తరఫున నిషు కుమార్ 66వ నిమిషాలో గోల్ చేశాడు. ఈ విజయంతో శ్రీనిధి ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

