దులీప్ ట్రోఫీ ఎవరిదో!
దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. చెన్నై చెపాక్ స్టేడియంలో ఆదివారం మొదలయ్యే తుది పోరులో తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్.. ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఈస్ట్ జోన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇటీవల లంక సిరీస్‌లో రెండు సెంచరీలతో మెరిసిన దేవదత్ పడిక్కల్, సెమీస్‌లో అజేయ శతకం, అర్ధ శతకం సాధించిన సౌత్ జోన్ కెప్టెన్ తిలక్‌కు తోడు హైదరాబాద్ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ రాకతో సౌత్ టీమ్ బలంగా కనిపిస్తోంది.
- నేటి నుంచి సౌత్, ఈస్ట్ జోన్ జట్ల మధ్య ఫైనల్ పోరు
చెన్నై: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. చెన్నై చెపాక్ స్టేడియంలో ఆదివారం మొదలయ్యే తుది పోరులో తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్.. ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఈస్ట్ జోన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇటీవల లంక సిరీస్‌లో రెండు సెంచరీలతో మెరిసిన దేవదత్ పడిక్కల్, సెమీస్‌లో అజేయ శతకం, అర్ధ శతకం సాధించిన సౌత్ జోన్ కెప్టెన్ తిలక్‌కు తోడు హైదరాబాద్ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ రాకతో సౌత్ టీమ్ బలంగా కనిపిస్తోంది.
కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోయినా.. పడిక్కల్, తిలక్ తమ ఫామ్ కొనసాగించాలని భావిస్తున్నారు. న్యూజిలాండ్ పర్యటనకు ముందు సిరాజ్ తన బౌలింగ్ లయను తిరిగి అందుకోవడంపై దృష్టి పెట్టాడు. ఇక, ఈస్ట్ జోన్లో ఇషాన్, వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఫామ్‌లో ఉన్నా రు. ఆ జట్టుకు ఆడుతున్న వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కి ఇది వందో ఫస్ట్-క్లాస్ మ్యాచ్ కా వడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

